loading

0%

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవులు గారికి దూదేకుల సంఘం తరఫున స్వాగతం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు మరియు నంద్యాల ఇన్చార్జి మంత్రి పయ్యావుల కేశవులు గారు ఈరోజు నంద్యాల పట్టణంలో సందర్శించారు వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మాజీ దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ బాబాన్ ,రాష్ట్ర కోశాధికారి పర్లా దస్తగిరి , పట్టణ కమిటీ ప్రెసిడెంట్ షేక్షావలి, ప్రధాన కార్యదర్శి ఆదమ్ సాహెబ్ ,కోశాధికారి సోమశేఖర్ మరియు జిల్లా కోశాధికారి హుస్సేన్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ గబ్బర్ మర్యాదపూర్వకంగా కలిశారు.

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు గారికి దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధులు కేటాయించాలని డాక్టర్ బాబన్  గారు మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చారు