loading
0%12,Dec-2024
ఈనెల 20 21 తేదీల్లో జరగబోతున్న నూర్ భాషా దూదేకుల ముస్లిం జన గర్జన యొక్క పోస్టర్ను మాజీ పోలీస్ కమిషనర్ జె పూర్ణచంద్రరావు గారి మరియు హైకోర్టు అడ్వకేట్ తిరుపతి రావు గారు మరియు సాంబశివరావు గారుచేతుల మీద పోస్టును ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర కన్వీనర్ షేక్ ఇస్మాయిల్ గారు ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులు బాబ్జి గారు ఆంధ్రప్రదేశ్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ షఫీ ఉల్లా నూర్ భాషా జనరల్ సెక్రెటరీ షేక్ సాహుల్ కమిటీ సభ్యులు తాడి దేవుడు బాబు గారు తదితరులు పాల్గొన్నారు