loading

0%

శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుత కలకలం

శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న భక్తులకు కనిపించిన చిరుత.

 చిరుతను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడిన యాత్రికులు. 

 రోడ్డు పక్కన చిరుత కనిపించడంతో భయాందోళనకు గురైన యాత్రికులు.