loading

0%

చెవిరెడ్డి ముందస్తుబెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశం. 

 అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేలా..మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న ఏపీ హైకోర్టు. 

 తదుపరి విచారణ ఈనెల 24కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు.